BHNG: రాఘవపురంలో బీఆర్ఎస్ జెండా ఎగరాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం బీబీనగర్ మండల పరిధిలోని రాఘవాపురం గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బండారు శంకర్ గౌడ్‌కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Tags :