ATP: గుత్తి YCP నాయకులు శుక్రవారం రాత్రి అజ్మీర్‌లోని హజరత్ ఖాజా గరీఫ్ నవాజ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. YCP ముస్లిం మైనారిటీ పట్టణ అధ్యక్షులు కటిక అన్వర్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మళ్ళీ సీఎం కావాలని, రాబోయే ఎన్నికలలో గుంతకల్లు ఎమ్మెల్యేగా వెంకటరామిరెడ్డి విజయం సాధించాలని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు, దువాను చేశామన్నారు.