AKP: సబ్బవరం తాలూకా యూనిట్ ఎన్జీవో నూతన కార్యవర్గం ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. శుక్రవారం సబ్బవరంలో నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షులుగా కె జేసుదాస్ ఎన్నికయ్యారు. సహా అధ్యక్షుడుగా రమణారావు, ఉపాధ్యక్షులుగా జి శ్రీనివాసరావు, ఫణికుమార్, రమణరావును ఎన్నుకున్నారు. కార్యదర్శులుగా కిరణ్ కుమార్, జానకిరామ్, విజయ్ కుమారి ఎన్నికయ్యారు.
Tags :