W.G: సంక్రాంతికి సొంత ఊర్లలకు వెళ్లాలనుకున్నా.. ఇప్పటికే పలు ట్రైన్ల సీట్లు ఫుల్ అయ్యాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైల్ సర్వీసులను జనవరిలో నడుపునున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్-అనకాపల్లి-సికింద్రాబాద్కు 07041-42 నంబర్ గల ట్రైన్ ప్రతి ఆదివారం రాకపోకలు సాగిస్తాయని చెప్పారు.