అన్నమయ్య: మదనపల్లిను చలి వణికిస్తోంది. శుక్రవారం సాయంత్రం 3:30 గంటల నుంచి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. రాత్రి 8:30 గంటలకే చలి ప్రజలను భయపెడుతోంది. మఫ్లర్లు, స్వెటర్లు, తలకు కుళ్లాయిలను వేసుకోకుండా ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. పగటి ఉష్ణోగ్రతలు 24°C ఉండగా రాత్రి ఉష్ణోగ్రతలు 14 నుంచి 12°C ఉన్నయాని తెలిపారు.