KRNL: జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డిని కలెక్టర్ ఎ.సిరి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ సందర్భంగా జిల్లా పరిపాలనకు సంబంధించిన పలు అంశాలతోపాటు తదితర విషయాలను కలెక్టర్ వివరించారు.