ELR: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర ఎనలేనిదని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. పీ4 కార్యక్రమంలో భాగంగా దాతల సహకారంతో నిన్న కైకలూరు నియోజకవర్గంలోని 4 మండలాల పోలీస్ స్టేషన్లకు నూతన కార్లు వితరణగా అందించే కార్యక్రమంలో ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. రూ. 50 లక్షలు విలువ చేసే 5 కారులను ఎమ్మెల్యే కామినేని ప్రారంభించారు.