కృష్ణా: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో నిర్వహించాలని యోచిస్తున్నట్లు ఎమ్మెల్యే వెంకట్రావు తెలిపారు. పెద్ద ఆవుటపల్లి గ్రామంలో నిన్న ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రస్తుతం క్లస్టర్ స్థాయికి తీసుకొచ్చామని అన్నారు.