VSP: APEPDCL పరిధిలోని 11 జిల్లాల్లో ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ ప్రారంభానికి అన్ని శాఖలు సిద్ధంగా ఉండాలని చీఫ్ సెక్రటరీ విజయానంద్ సూచించారు. సమీక్షలో కలెక్టర్లు,అధికారులు పాల్గొన్నారు. SC,ST గృహాలపై 400 MW రూఫ్‌టాప్ సోలార్ పనులు మార్చిలోపు పూర్తిచేయాలని ఆదేశించారు. ఇప్పటికే 35,676 గృహాలపై 114 MW సామర్థ్యంతో రూఫ్‌టాప్ సోలార్ అమర్చినట్లు ఛైర్మన్ తేజ తెలిపారు.
Tags :