MBNR: రెండో విడత గ్రామ పంచాయతీల సమరం రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. GDWL జిల్లాలో 4 మండలాల్లో 74 పంచాయతీలు 716 వార్డులు, NRPT 4 మండలాల్లో 95 పంచాయతీలు 900 వార్డులు, WNP 5 మండలాల్లో 94 పంచాయతీలు 850 వార్డులు, MBNR 6 మండలాలు 151 పంచాయతీలు 1,334 వార్డులు, NGKL 7 మండలాలు 151 పంచాయతీలు 1,412 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
Tags :