కోనసీమ: తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం అక్బర్ నగర్ గ్రామ సర్పంచిగా ఆత్రేయపురం గ్రామానికి చెందిన ముదునూరి సీతారామరాజు ఘన విజయం సాధించారు. గతంలో ఇక్కడ నుంచి వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. వివిధ సామాజిక కార్యక్రమాలు చేస్తూ అక్కడ పేరుగాంచారు.హోరా హోరీగా జరిగిన ఈ పోటీల్లో సమీప ప్రత్యర్థి పై 400 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు.