వాకింగ్ రకాల్లో బ్రిస్క్ వాకింగ్ ఒకటి. ఇందులో సాధారణం కంటే ఎక్కువ వేగంతో నడుస్తూ చేతులను ఆడించాల్సి ఉంటుంది. నిమిషానికి 100 స్టెప్పులు లేదంటే 7.24 కి.మీ నడవాలి. దీనివల్ల గుండె ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ కెలోరీలు బర్న్ అయి బరువు తగ్గుతారని, డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందని చెప్పారు. ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు దూరం అవుతాయని అన్నారు.