KRNL: సర్ మ్యాపింగ్ (SIR-Mapping)లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు BLOలను సస్పెండ్ చేస్తూ కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు నియోజకవర్గానికి చెందిన కప్పల్ నగర్లోని వార్డ్ ఇమ్యూనిటీ సెక్రటరీని, పాణ్యం నియోజకవర్గానికి చెందిన ఫోర్త్ క్లాస్ వార్డ్ సెక్రటరీని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు.