కోనసీమ: YCP రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం ప్రధాన కార్యదర్శిగా ఆలమూరు మండలం పెద్దపళ్ల గ్రామానికి చెందిన నెక్కింటి వెంకటరాయుడుని నియమితులయ్యారు. శుక్రవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరక నియామక ఉత్తర్వులు వచ్చాయి. పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో గుర్తింపు ఉంటుందని నెక్కింటి తెలిపారు.