శ్రీకాకుళం పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈనెల 14వ తేదీన రాష్ట్రస్థాయి ఖో ఖో క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు ఖో ఖో జిల్లా అధ్యక్షులు నాగభూషణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 18 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలని సూచించారు. పూర్తి వివరాల కొరకు నేరుగా సంప్రదించాలని లేదా 9441 914 214 నెంబర్ను సంప్రదించాలని సూచించారు. జనన ధ్రువ పత్రం తప్పనిసరి.