KRNL: వాజ్పేయి ఆలోచనల మేరకు ప్రధాని మోదీ ఆర్టికల్ 375ను రద్దు చేశారని BJP రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్ అన్నారు. శుక్రవారం ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించిన ‘అటల్ మోదీ సంకల్ప బస్సుయాత్ర’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వాజ్పేయి భారతీయ జనసంఘ్ కోసం పూర్తి సమయం కేటాయించారని తెలిపారు. వాజ్పేయి, మోదీ ఇద్దరూ కూడా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినవారేనన్నారు.