భారత పర్యటనకు ఇవాళ అర్జెంటీనా సాకర్ స్టార్ మెస్సీ రానున్నారు. GOAT టూర్లో భాగంగా 3 రోజులు భారత్లో ఆయన పర్యటించనున్నారు. 14 ఏళ్ల తర్వాత మెస్సీ భారత్కు రానున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్, కోల్కతా, ముంబై, ఢిల్లీలో ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులను కలవనున్నారు.