సూపర్‌స్టార్ రజినీకాంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారి సేవలో ఆయన పాల్గొన్నారు. రజినీకాంత్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ కుటుంబానికి పండితులు వేదాశీర్వచనం అందించారు.
Tags :