VZM: వైసీపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్‌గా మెరకముడిదాం మండలానికి చెందిన రేగిడి లక్ష్మణరావును నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసారు. రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్‌లుగా 12 మందిని ప్రకటించగా జిల్లా నుంచి రేగడి లక్ష్మణరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన జిల్లా అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.