KNR: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారులు ఖరారు చేశారు. ఆయా మండల కేంద్రాల్లో పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. చిగురుమామిడి (MPDO కార్యాలయం), తిమ్మాపూర్ (వాగేశ్వరి కాలేజీ), గన్నేరువరం (MPDO కార్యాలయం), మానకొండూరు (ZPHS), శంకరపట్నం (మోడల్ స్కూల్), కేశవపట్నంలో కేంద్రాలను ఏర్పాటు చేశారు.