BHNG: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు. జిల్లా సరిహద్దులోని కొండమడుగు మెట్టు వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద సీఐ ప్రభాకర్ రెడ్డి, ఆర్ఐ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.