VSP: బెల్ట్‌షాపులు, నాటు సారా, కల్తీ మద్యం నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. విశాఖలో శుక్రవారం రాత్రి జరిగిన సమీక్షలో అక్రమ మద్యం నివారణపై గట్టిగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.