NLR: నెల్లూరు కస్తూర్భా కళాక్షేత్రంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నైతికత, క్రమశిక్షణ, సమాజం పట్ల గౌరవం పెంపొందించేందుకు చాగంటి ప్రవచనాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఇవి జీవన మార్గదర్శకమని, సమాజ మార్పుకు దోహదపడతాయని కొనియాడారు.