VKB: దౌల్తాబాద్ మండల పరిధిలోని 33, పెద్దేముల్ మండల పరిధిలోని 38 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాళ్లగుట్ట తండాలో సర్పంచ్‌గా కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి సరోజ ఎన్నికయ్యారు. అలాగే, తింసాన్ పల్లి సర్పంచ్‌గా గుడిసె చంద్రకళ శ్రీనివాస్ విజయం సాధించారు. వీరి విజయం పట్ల స్థానిక నాయకులు, కార్యకర్తలు బాణా సంచా కాలుస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.