NLG: వేములపల్లి మండలంలోని ఆమనగల్లు గ్రామంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో సీపీఎం బలపరిచిన గులాబీ జెండా ఎగరాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు పిలుపునిచ్చారు. ఇవాళ చేపట్టిన విస్తృత పర్యటనలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వల్లంపట్ల లక్ష్మమ్మ పోశయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.