TG: చేనేత కార్మికుల కోసం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గళమెత్తారు. జౌళి శాఖ మీటింగ్‌లో ‘పోచంపల్లి ఇకత్’ డూప్లికేషన్ దందాపై సీరియస్ అయ్యారు. నకిలీలతో ఒరిజినల్ కళ దెబ్బతింటోందని, దీన్ని అరికట్టేందుకు రూ.100 కోట్లతో ‘కార్పస్ ఫండ్’ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇకత్ బ్రాండ్‌ను కాపాడాలని కేంద్రాన్ని కోరారు.