MDK: పెద్ద శంకరంపేట్ మండలంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దానంపల్లి సర్పంచ్‌గా కట్టా శంకర్ 185 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు. గ్రామంలో గెలుపొందిన అభ్యర్థుల మద్దతుదారులు సంబరాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని శంకర్ పేర్కొన్నాడు.