NLG: చిట్యాల మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నేరడ గ్రామ సర్పంచిగా సీపీఎం, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మిర్యాల వెంకటేశం సమీప ప్రత్యర్థి వీరమల్ల అరుణ్ కుమార్‌పై 301 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.