PPM: పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలని మక్కువ MPDO ఎన్.అర్జునరావు సూచించారు. ఇవాళ ఆయన స్దానిక వెంకట భైరిపురంలోని అంగన్వాడీ కేంద్రం-1ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లల హాజరు, స్టాక్ రిజిస్టర్లను, పిల్లల భోజనం మెనూను పరిశీలించారు. ఎవరైనా అనారోగ్యానికి గురైతే వెంటనే స్థానిక ANMకి తలియజేయాలని సూచించారు.