GNTR: భూ సమీకరణ పథకంలో సీడ్ యాక్సిస్ రహదారి నిర్మాణానికి APCRDAకు భూములు ఇచ్చిన ఉండవల్లి రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపుకు రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో గురువారం ఈ-లాటరీ నిర్వహించారు. మొత్తం 11 నివాస ప్లాట్లు కాగా 5 వాణిజ్య ప్లాట్లు, మొత్తంగా 11 మంది రైతులు, భూ యజమానులకు ప్లాట్లను కేటాయించినట్లు అధికారులు తెలిపారు.