సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గం ఆర్టీసీయన్ సెల్ అధ్యక్షుడుగా మంగళ రమేష్, ఎస్టీ సెల్ అధ్యక్షుడుగా ఎం. సేవే నాయక్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారు గురువారం పుట్టపర్తిలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.