ADB: నార్నూర్ మండలంలోని ఎంపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్‌గా మడావి లలిత విజయం సాధించారు. కేవలం 10 ఓట్ల తేడాతో రాథోడ్ రీలాబాయిపై గెలుపొందారు. దీంతో గ్రామస్థులు ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. గ్రామపంచాయతీ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని లలిత పేర్కొన్నారు. దీంతో మండలంలో మొత్తం 23 గ్రామపంచాయతీలు ఉండగా.. 6 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.