కరీంనగర్ రూరల్ మండలం దుబ్బపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో మోతే ప్రశాంత్ రెడ్డి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో దుబ్బ పల్లె గ్రామ సర్పంచ్ గెలిచారు. తమను గెలిపించిన గ్రామస్థులకు ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తన గెలుపునకు సహకరించిన కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలిపారు.