AP: సీఆర్డీఏ కార్యకలాపాలపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పురపాలకశాఖ మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఆయనతో పాటు తాటికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు ఉన్నారు. ఈ సమావేశంలో రైతుల సమస్యల పరిష్కార చర్యల పురోగతిపై, రాజధాని నిర్మాణ పనులపై చర్చించారు.