KDP: జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మైదుకూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఖాజా మొయినుద్దీన్ తెలిపారు. శుక్రవారం మైదుకూరు కోర్టులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శనివారం మైదుకూరు కోర్టులో జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.