KDP: మైదుకూరు మైదానంలో మై భారత్, అమ్మ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి పోటీలు నిర్వహించబడ్డాయి.ఈ వాలీబాల్ పోటీలో 12 జట్లు పాల్గొని క్రీడా ఉత్సాహాన్ని చాటాయి. ముఖ్య అతిథిగా అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి పాల్గొని పోటీల ప్రారంభాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన క్రీడలు మానసిక సంతోషానికి, శారీరక దృఢత్వానికి ఎంతో మేలు చేస్తాయని చెప్పరు.