అన్నమయ్య: తంబళ్లపల్లె నూతన ఎంపీపీ శ్యామల కోటిరెడ్డి, MPTCలు గురువారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తగా ఎన్నికైన వారికి పెద్దిరెడ్డి శాలువా కప్పి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్నిసార్లు ఎన్నికలు పెట్టినా ద్వారకనాథ రెడ్డి వెంటే నిలుస్తామని స్పష్టం చేశారు.