కోనసీమ: యానం నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే నిధులు నుంచి పలు ప్రాంతాల్లో రోడ్లు, డ్రేనేజీల నిర్మాణానికి సంబంధించి ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గురువారం భూమి పూజ చేశారు. బెజవాడ గార్డెన్, గోపాల్ నగర్ శ్రీరామ్ నగర్, కనకాలపేట తిరుమల నాయుడు కాలనీ, కనకాలపేట ఫిషర్మెన్ పేట, తదితర ప్రాంతాలలో రూ. 78లక్షలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు