కేబినెట్ సమావేశం ముగిసింది. మొత్తం 44 అంశాలపై మంత్రి వర్గం చర్చించింది. ఫైల్ క్లియరెన్స్‌లో 6రోజుల కంటే ఎక్కువ సమయం తీసుకోకూడదని సీఎం మంత్రులకు సూచించారు. గ్రీవెన్స్‌లో స్పీడ్‌గా ఉండాని తెలిపారు. మంత్రుల త్రీమెన్ కమిటీతో సాయంత్రం చంద్రబాబు సమావేశం కానున్నారు. నామినేటేడ్, పార్టీ పదవును ఫైనల్ చేస్తారు.