NZB: రుద్రూర్ మండల కేంద్రంలోని బాలికల పాఠశాలలో పదో వార్డు బూత్‌లో ఇవాళ ఓటు వేస్తున్న సాయిలు అనే వ్యక్తి ఒక్కసారిగా ఫిట్స్ వచ్చి పడిపోయారు. గమనించిన సిబ్బంది వెంటనే 108కు సమాచారం ఇచారు. పైలట్ ఖలీల్, కృష్ణ శ్రీ సిబ్బంది బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.