TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. తొలి విడతలో భాగంగా 3,834 సర్పంచి, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇప్పటివరకు విడుదలైన ఫలితాల ప్రకారం.. ఏకగ్రీవంతో కలుపుకుని కాంగ్రెస్ మద్దతు అందించిన 650 మందికిపైగా సర్పంచి అభ్యర్థులు విజయం సాధించారు. BRS బలపర్చిన అభ్యర్థులు 254 మంది, బీజేపీ 50 మంది, ఇతరులు 151 మంది గెలుపొందారు.