SRPT: ఆత్మకూరు ఎస్ మండలంలోని ఇస్తాలాపురం ఎన్నికల్లో టీఆర్ఎస్ (BRS) పార్టీ సత్తా చాటింది. ఆ పార్టీ అభ్యర్థి ఇరుగు ప్రమీల కృష్ణకుమార్ ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థిపై ఆమె ఏకంగా 119 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయం పట్ల టీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ, నాయకురాలిని అభినందించారు.