AP: మాచర్లకు వెళ్లకుండా వైసీపీ నేతలను అడ్డుకోవడం ఏంటని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిన్నెలిని కలిసే హక్కు తమకు లేదా? అని ప్రశ్నించారు. తమపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులో తమను ఆపలేరని విమర్శించారు. పిన్నెలి సోదరులు కోర్టులో లొంగిపోయారని పేర్కొన్నారు.