AKP: నర్సీపట్నం పెదబొడ్డేపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో ప్రఖ్యత కవి, స్వాతంత్ర సమరయోదుడు, సంఘ సంస్కర్త సుబ్రహ్మణ్య భారతి జయంతి కార్యక్రమం నిర్వహించారు. హెచ్ఎం రవి మాట్లాడుతూ.. భారతీయ భాష ఉత్సవ్ 2025 కార్యక్రమం ఆయన జయంతితో ముగిసింది అన్నారు. 32 భాషలలో ప్రావీణ్యం కలిగి, కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి, స్త్రీల హక్కులకై పోరాడిన సంఘసంస్కర్త తెలిపారు.