నిజామాబాద్: బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో జరుగురుతున్నా పోలింగ్ చివరి దశకు చేరుకుంది. పొతంగల్ మండలంలోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో అడిషనల్ కలెక్టర్ అంకిత్ ఎన్నికల సరళిని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లోకి ఇతరులకు అనుమతి లేదన్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.