అన్నమయ్య: సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని CI కొండారెడ్డి సూచించారు.లక్కిరెడ్డిపల్లి మండలంలోని మద్దిరేవుల ఈడిగ పల్లె సచివాలయంలో బుధవారం ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్మించారు. CI మాట్లాడుతూ..సైబర్ నేరగాళ్లకు వ్యక్తిగత వివరాలు, ఓటీపీ చెప్పొద్దని, అనుమానాస్పద లింకులు తెరవొద్దని, మోసపూరిత మెసేజ్లను నమ్మి డబ్బులు కోల్పోవద్దని ఆయన హెచ్చరించారు.