సత్యసాయి: చిలమత్తూరు మండలం, బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారి 44పై రక్షా అకాడమీ దగ్గర ఓ కంటైనర్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పూర్తి నష్టం, గాయాల వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాల గురించి దర్యాప్తు జరుగుతోంది.