కృష్ణా: జిల్లా విద్యాశాఖాధికారి నియమితులైన యూవీ సుబ్బారావు గురువారం మచిలీపట్నం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ బాలాజీని మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఇద్దరు అధికారులు జిల్లాలో విద్యా రంగ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై పరస్పరం చర్చించుకున్నారు.