BPT: మార్టూరు మండలంలో ఆయిల్ ఫామ్ సాగు చేయడం మొదలవడం జరిగిందని మార్టూరు ఉద్యాన శాఖ అధికారి బి. హనుమంతు నాయక్ తెలిపారు. ఇప్పటివరకు 39 ఎకరాల్లో ఐదుగురు రైతులు 2100మొక్కలు మండలంలోని జంగమేశ్వరపురం గ్రామంలో నాటడం జరిగింది అని చెప్పారు. వారందరికీ ఉద్యాన శాఖ తరపున పూర్తిగా5 మొక్కలు ఉచితంగా అందించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్క రైతు ఈ విషయం గమనించాలన్నారు.