NZB :తొలి దశ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 11 మండలాల్లోని 164 GPల్లో నమోదైన పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది. బోధన్ మండలంలో 62.34%, చందూరు -48.54% కోటగిరి- 48.12% మోస్రా-38.22% పోతంగల్- 53.03% రెంజల్- 58.93% రుద్రూరు-55.85% సాలూర- 55.95% వర్ని- 54.91% ఎడపల్లి-47.58% నమోదయినట్లు తెలిపారు